Namit Malhotra: 'రామాయణ'ను ఓపెన్ హైమర్‌తో పోల్చిన నిర్మాత 1 y ago
నితేశ్ తివారీ దర్శకత్వంలో బాలీవుడ్ అగ్ర నిర్మాతలతో కలిసి అల్లు అరవింద్ ప్రతిష్టాత్మకంగా రామాయణాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 'రామాయణ'గా ఇది రానుంది. నిర్మాత నమిత్ మల్హోత్రా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హాలీవుడ్ చిత్రం ఓపెన్ హైమర్ కు వచ్చినంత గుర్తింపు ఈ చిత్రానికి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా రామాయణం గొప్పతనం తెలియాలనే లక్ష్యంతోనే దీన్ని తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు.